మరోసారి స్టార్ హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య.. ఎంత క్యూట్‌గా ఉందో..

by Nagaya |   ( Updated:2023-11-21 15:05:22.0  )
మరోసారి స్టార్ హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య.. ఎంత క్యూట్‌గా ఉందో..
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని, స్టార్ హీరోలతో సమానంగా వారి భార్యలు కూడా జనాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి ఒకరు. తన భర్త కోట్లు సంపాదిస్తున్పటికి కూడా మనిషిగా పుట్టాక.. మనం ఒక పనిచేయాలని, సంపాదించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న ఆమె.. బిజినెస్‌లో బాగానే రాణిస్తుంది. తన కెరీర్‌లో నంబర్ వన్‌గా నిలిచేందుకు పోరాడుతుంది.

ఇక అందం గురించి మాట్లాడుకుంటే.. హెల్త్, ఫిట్నెస్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది స్నేహా రెడ్డి. అందుకే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన బాడీ ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ.. హీరోయిన్స్‌కు పోటీ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిక్ అవుట్‌ఫిట్స్‌ కనిపిస్తూ.. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఆకట్టకుంటుంది. కాగా తాజాగా ఎవరూ ఊహించని విధంగా.. వెరైటీ ఫోటోషూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్‌ పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed