- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో మళ్లీ దొరికిన స్టార్ కిడ్.. పేరెంట్స్ పరువు తీస్తుంది!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్ నైసా దేవగన్ మరోసారి మద్యం సేవించిందనే నెపంతో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. గతంలోనూ ఫ్రెండ్స్, పార్టీలూ, పబ్‌ల వెంట తిరుగుతూ మత్తులో తూగుతు మీడియాకు చిక్కిన చిన్నది తాజాగా అదే తరహాలో నడవలేక ఇబ్బందిపడుతున్నట్లు కనిపించడం చర్చనీయాంశమైంది.
విషయానికొస్తే.. సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, అనన్య పాండేలతో ఓ ఈవెంట్‌కు హాజరవడానికి వెళ్లిన నైసా.. క్లబ్ వెలుపల కారుదిగుతూ కనిపించింది. అయితే అతిచిన్న పింక్ కలర్ గౌను ధరించి అందంగా తయారైన స్టార్ కిడ్ ముఖం చూస్తే అప్పటికే మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రబడిన ముఖం, తప్పటడుగులు, కళ్లకు లైట్స్ తగలగానే ఇబ్బందిపడటం, పక్కనున్న వాళ్లకు హాయ్ చెప్పే కాన్షియస్ లేకపోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో 'ఆమె ఖచ్చితంగా ఫుల్‌గా తాగింది', 'డ్రగ్స్ ఎఫెక్ట్.. నైసాకు ఏమీ అర్థంకావట్లేదు. పేరెంట్స్ పరువు తీస్తోంది' అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.