- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భార్య ఆ విషయంలో కాంప్రమైజ్ అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
దిశ , వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర సినిమానే వినబడుతోంది. మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాని మాత్రం ఎగబడి చూస్తున్నారు. రాజమౌళి ఒక సినిమా తీసాక హిట్ పడదనే సెంటిమెంట్ కు యంగ్ టైగర్ బ్రేక్ వేసాడనే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా, దేవర ప్రమోషన్స్ లో భాగంగా కపిల్ శర్మ షో లో ఎన్టీఆర్, ప్రణతి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటో ఇక్కడ చూద్దాం..
సాధారణంగా భార్య , భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ జోడీగా పిలవబడే జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి కూడా ఒక విషయంలో ఎక్కువ గొడవ పడే వారని ఎన్టీఆర్ తెలిపాడు. ఇప్పటివరకు ప్రణతి ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. అలాంటి లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ ఒక విషయంలో రోజు గొడవ పడే వాడట.
ఏసీ ఎంతలో ఉండాలనే విషయంపై గొడవపడేవారట. అయితే.. ఎన్టీఆర్ కోసం ఆ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా కాంప్రమైజ్ అయిందని కపిల్ శర్మ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ మాత్రం ఆమె కోసం ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పాడు. ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.