- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara 2 షూట్ స్టార్ట్ చేశాము.. పార్ట్ 1 కంటే గొప్పగా ఉంటుంది : NTR
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ దేవర మూవీ ఇటీవలే థియేటర్లో రిలీజ్ అయి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. బ్రేక్ ఈవెన్ రీచ్ అయి ప్రస్తుతం, దేవర మూవీ లాభాల బాట పడుతుంది. వీక్ డేస్ కొంచం స్లో అయిన గాంధీ జయంతి కలిసి రావడంతో క్యాష్ చేసుకుంది. ఇప్పుడు, దసరా హాలిడేస్ కూడా రావడంతో రూ. 500 కోట్లకు రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా, దేవర చిత్ర బృందం సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించింది.
ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవర 2 పై అప్ డేట్ ఇచ్చారు. " దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 కథ కూడా రెడీగా ఉంది, దానిలో కొన్ని మార్పులు చేయాలి. దేవర పార్ట్ 2లో రెండు సీన్స్ కూడా షూట్ చేశాము. అన్ని వదిలేసి ఓ నెల రోజులు రెస్ట్ తీసుకో అని డైరెక్టర్ కొరటాల శివకు చెప్పాను. ఆ తర్వాత దేవర 2 మీద ఫోకస్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా గొప్పగా ఉంటుందని " తెలిపారు.