- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరీ దారుణం.. చికెన్ కోసం ఎన్టీఆర్ ఇలా చేశారేంటి!
దిశ, వెబ్‌డెస్క్: RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతుంది. ఈ మూవీ అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా తీయనున్న ఎన్టీఆర్ తాజాగా ఓ యాడ్ చేసి ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అదేంటంటే..
ఎన్టీఆర్ తన మిత్రులతో కలిసి చికెన్ తినేందుకు ఓ చోటుకి వెళతాడు. చికెన్ తినబోతుండగా అక్కడకు మేనేజర్ వచ్చి సర్ ఇది క్లోజింగ్ టైం అంటాడు. అంతే ఆ మాటకు కోపం వచ్చిన ఎన్టీఆర్ ఓ అగ్గి పెట్టి తీసుకుని చంద్రుడుకి నిప్పు అంటిస్తాడు. దాంతో చంద్రుడు కాస్త సూర్యుడిగా మారిపోతాడు. వెంటనే ఇది ఓపెనింగ్ టైం అంటూ ఎన్టీఆర్ చెప్తాడు. అందరూ కలిసి చికెన్ తింటారు. అయితే ఇది మెక్ డొనాల్డ్ కొత్త యాడ్. ఇక ఈ యాడ్ చివర్లో ‘‘మెక్ డొనాల్డ్స్ మెక్ స్పైసీ చికెన్ షేర్స్.. స్పైసీని మీరు మీరు వివరించలేరు.. షేర్ చేసుకోవాలి’’ అంటూ ఎన్టీఆర్ చెప్పడంతో యాడ్ ముగుస్తుంది. ఇక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీ చికెన్ కోసం చంద్రుడుని సూర్యుడిగా మార్చేస్తావా అంటూ ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
అవకాశాల కోసం ‘‘లో యాంగిల్లో’’ ఆ పార్ట్ చూపిస్తున్న Shalini Pandey.. ఫొటోస్ వైరల్