- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jr.NTR30: జూ. ఎన్టీఆర్ 30 నుంచి కొత్త అప్డేట్
దిశ, వెబ్ డెస్క్ : RRR తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న జూ. ఎన్టీఆర్ కథ విషయంలో తగ్గేదేలే అంటున్నాడట. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ కు సరిపోయే పాన్ ఇండియా స్టోరీ కొరటాల శివ రెడీ చేసాడట. ఇప్పుడు జూ. ఎన్టీఆర్ 30 సినిమా ఓపెనింగ్ కు డేట్ ఫిక్స్ అయ్యిందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర కొడుతోంది. ఈ సినిమా ఓపెనింగ్ ఫిబ్రవరి 23 న ప్లాన్ చేశారని తెలిసింది. మార్చ్ 3 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ కన్ఫర్మ్ కాలేదట.
నిన్నటి వరకు జూ. ఎన్టీఆర్ కు జోడిగా జూ. శ్రీదేవి జాన్వీ కపూర్ నటించనుందని టాక్ నడిచింది. కానీ బోణి కపూర్ తను ఏ సౌత్ సినిమాల్లో నటించడంలేదని తేల్చి చెప్పేసారు. ఇపుడు మరో అందమైన భామ పేరు వినిపిస్తుంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా నటించనుందట. ఈ సినిమా కథ నచ్చడంతో.. రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గిందని టాక్. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ అయితే పాన్ ఇండియా ఇమేజ్ కూడా సొంతమవుతుందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.