నాకు ఎలాంటి టైటిల్స్ పెట్టొద్దంటూ.. ప్యాంట్ జిప్ తిసేసి నాని హీరోయిన్ రచ్చ

by Hamsa |   ( Updated:2024-02-12 13:40:33.0  )
నాకు ఎలాంటి టైటిల్స్ పెట్టొద్దంటూ.. ప్యాంట్ జిప్ తిసేసి నాని హీరోయిన్ రచ్చ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ వాణి కపూర్, రణ్‌బీర్ సింగ్ ‘బెఫిక్రే’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్, కెల్ కెల్ మీన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేదు. 2019లో వచ్చిన షారుఖ్ ఖాన్ వార్-2తో మంచి విజయం అందుకుంది. అయినప్పటికీ ఈ అమ్మడుకి పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే వాణి కపూర్ తమిళ్ రీమేక్ సినిమా నాని ఆహా కల్యాణంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

వాణి కపూర్ చివరిగా రణబీర్ కపూర్ షంషేరా మూవీలో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. నిత్యం తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట సెన్షేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా, వాణి కపూర్ ఇన్‌స్టా వేదికగా కొన్ని బోల్డ్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో బ్రా లాంటి టాప్ ధరించి.. జీన్స్ ప్యాంటు జిప్ తీసేసి ఉన్న ఫొటోకు పోజులిచ్చింది. అంతేకాకుండా ‘‘నో టైటిల్స్.. జస్ట్ వైబ్స్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సెక్సీ, స్టన్నింగ్ లుక్స్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story