- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో మమ్మల్ని ఎవడు ఆపలేడు.. అల్లు అర్జున్ వైరల్ కామెంట్స్
దిశ, సినిమా: ‘పుష్ప’ మూవీతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. నీ యవ్వ తగ్గెదెలే.. అంటూ ఒక్కే ఒక్క డైలాగ్ తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రజంట్ అదే రేంజ్ లో ‘పుష్ప2’ కూడా చేస్తున్నాడు. ప్రజంట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డు అల్లు అర్జున్ . కాగా ఈ క్రమంలో హోస్ట్ బన్నీను ‘పుష్ప2’ గురించి ‘రైజ్ అయిపోయింది ఇప్పుడు రూలా..?’ అని ప్రశ్నించగా .. ‘ఇది కేవలం పుష్ప గాడి రైజ్ కాదు పుష్ప గాడి రూల్ కాదు ఇండియన్స్ రూల్.. త్వరలోనే చరిత్ర తిరగరాయబోతున్నాం’ అంటూ భారీ డైలాగ్ చెప్పాడు అల్లు అర్జున్. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. పుష్ప గాడు పూనుకున్నట్లు బన్నీ ఇచ్చిన ఆన్సర్ కి అభిమానులు షాక్ అవుతున్నారు. అంతేకాదు బన్నీ లాగే కొన్ని డైలాగ్స్ చెప్తూ ట్రెండ్ చేస్తున్నారు.. ‘ ‘పుష్ప’ గ్లోబల్ హిట్ కొట్టడం పక్క ఇక మమ్మల్ని ఎవడు ఆపలేడు’ అంటూ వైరల్ ఈ వీడియో ని వైరల్ చేస్తున్నారు.