- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ మూవీ టైటిల్‌తో నితిన్ కొత్త సినిమా.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. ఈ విషయాన్ని నితిన్ ఎన్నో సార్లు తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్స్ సైతం రీమిక్స్ చేశారు. తాజాగా, నితిన్ ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌తో రాబోతున్నాడు. ఆయన నటించిన ‘తమ్ముడు’ 1999లో విడుదలై సూపర్ మిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో న్యూ మూవీ ప్రారంభించారు. ఈ చిత్రం ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న చిత్రమిది. ఆ సంస్థలో 56వ సినిమా. ఈ విషయాన్ని తెలియజేస్తూ నితిన్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘సేమ్ టైటిల్‌తో వస్తున్నాము. చాలా బాధ్యతలు మాపై ఉన్నాయి. మేము మీ అంచనాలకు మించి పంపిణీ చేస్తాము. శ్రీరామ్ వేణు, దిల్ రాజుగారితో నా తదుపరి చిత్రం ‘తమ్ముడు’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కొంత మంది నెటిజన్లు మాత్రం ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా హిట్ నితిన్ హిట్ కొట్టగలడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Some titles come with a lot of responsibility attached. We will deliver beyond your expectations. My next with Sriram Venu and dil raju garu @SVC_Official is #THAMMUDU pic.twitter.com/cfUkKcGBYS
— nithiin (@actor_nithiin) August 27, 2023