Niharika కు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరో తెలుసా? మెగా ఫ్యామిలీ ఆడవాళ్లకు స్పెషల్ ఆఫర్స్

by Dishaweb |   ( Updated:2023-07-05 17:11:19.0  )
Niharika కు విడాకులు ఇప్పించిన లాయర్ ఎవరో తెలుసా? మెగా ఫ్యామిలీ ఆడవాళ్లకు స్పెషల్ ఆఫర్స్
X

దిశ, సినిమా : నిహారిక, చైతన్య విడాకులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి డిటెయిల్స్ వైరల్ అయ్యాయి. దీంతో స్వయంగా నిహారిక, చైతన్య డైవోర్స్ తీసుకున్నామని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ కేసులో మెగా డాటర్ తరఫున వాదించిన న్యాయవాది ప్రస్తుతం నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ఇంతకు ముందు శ్రీజకు విడాకులిప్పించిన లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకరనే.. నిహారికకు కూడా ఇప్పించాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. పైగా అతనికి, జనసేనకు సంబంధం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి :: Niharika Konidela : నిహారికతో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన చైతన్య.

Advertisement

Next Story