- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక జీవితం శ్రీజలాగే మారుతుంది కానీ.. వేణుస్వామి కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక తన భర్త.. వెంకట చైతన్యతో విడిపోతున్నట్లు నెట్టింట తెగ ప్రచారం జరిగింది. కాగా ఇటీవలే హెదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విడాకులు మంజూరు చేశారు. ఇక ఈ రూమర్స్‌కు తెర పడింది. ఇక 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో చైతన్య, నిహారికల విహహం అంగరంగ వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఈ జంట ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్ అయ్యింది. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఎప్పటికప్పుడు వైరల్‌గా మారుతూ ఉంటాడు.
అయితే రెండో పెళ్లి అయినా కూడా తల్లి అని పిలిపించుకునే యోగం లేదని ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. ఈయన మరోసారి నిహారికపై చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘నిహారిక జీవితం కూడా శ్రీజలాగే మారుతుంది. మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు తీసుకోవడం పక్కా అని.. ఇక శాంతి పరిహారం కోసం పూజలు చేయించినా ప్రయోజనం లేదని వేణుస్వామి చెప్పినట్లు సమాచారం. దీంతో నిహారిక జాతకం ఇంత దరిద్రంగా ఉందా?అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: నిహారికను చేసుకుంటే నీ బతుకు బస్టాండే.. పెళ్లికి మందే చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన మెగా హీరో?