పెదవులకు సర్జరీ చేయించుకున్న నిహారిక.. ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |
పెదవులకు సర్జరీ చేయించుకున్న నిహారిక.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఫ్రెండ్స్ తో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటుంది. అటు మూవీ ప్రమోషన్స్ చేస్తూనే ఇటు ఫొటో షూట్స్ తో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా వైట్ షర్ట్ లో ఆకట్టుకుంటుంది. సింపుల్ లుక్ లోనే కనిపిస్తూ షర్ట్ మడతపెట్టి హీట్ పెంచేస్తుంది. దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. క్యూట్ అని మురిసిపోతున్నారు. కానీ మిగతా జనాలు మాత్రం ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు. పై పెదవి సర్జరీ చేయించుకున్నావా అని అడుగుతున్నారు. కాగా నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు ' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు ఆకట్టుకోగా.. ఫోర్త్ సింగిల్

విడుదల కాబోతుంది. సినిమా ఆగస్టులో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Next Story

Most Viewed