బ్రాలెస్ టాప్‌తో మరింత గ్లామర్ డోస్ పెంచేసిన నియా శర్మ

by sudharani |
బ్రాలెస్ టాప్‌తో మరింత గ్లామర్ డోస్ పెంచేసిన నియా శర్మ
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ నియా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆసియాలోనే సెక్సీయెస్ట్ మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న అమ్మడు.. ఈ విషయంలో కత్రినా కైఫ్, దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లతో పోటీపడింది. సక్సెస్ అయింది. కానీ బుల్లితెరపై ‘నాగిన్ 4’ సిరీస్‌తో పాపులర్ అయిన ఈ భామ.. వెండితెరపై మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

ఇక నియా శర్మ బోల్డ్ పోజులు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎలాంటి మొహమాటం లేకుండా స్కిన్ షో చేసే బ్యూటీ.. ఎప్పటికప్పుడు ఘాటు పోజులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. దీంతో ఆమెను మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బ్రాలెస్ టాప్‌తో మరింత గ్లామర్ డోస్ పెంచేసింది నియా శర్మ. లోపల ఇన్నర్ వేసుకోకుండా పైన జాకెట్ మాత్రమే ధరించి, ఎద అందాలు మొత్తం చూపించేసింది. కాగా ఇందుకు సంబంధించిన ప్రతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

Advertisement

Next Story