Mahesh Babu , Rajamouli సినిమా నుంచి కొత్త అప్డేట్ !

by Prasanna |   ( Updated:2022-12-31 04:00:05.0  )
Mahesh Babu , Rajamouli సినిమా నుంచి కొత్త అప్డేట్ !
X

దిశ,వెబ్ డెస్క్ : రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. " ఆర్ ఆర్ ఆర్ " సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరవాత రాజమౌళి జోరు మీద ఉన్నాడు.తన నెక్స్ట్ సినిమా మహేష్‌తోనే అని అందరు ఫిక్స్ అయ్యారు. మనం ఉహించునట్టుగానే మహేష్‌ బాబుతో మల్టిస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబధించిన పూజా కార్యక్రమాలు మొదలు పెడతారట. ఈ సినిమా 2024 సమ్మర్‌లో మన ముందుకు వస్తుందట. ఈ సినిమాను బిగ్గెస్ట్ అడ్వెంచరస్‌ను ఫ్రాంచైజ్‌లా చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాతో మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజుకు వెళ్తుందో మన ఊహకు కూడా అందదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read...

సుధీర్ బాబు 'హంట్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Advertisement

Next Story

Most Viewed