- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ యాంకర్‌తో ప్రేమాయణం నడుపుతున్న దేత్తడి హారిక.. ఫొటోలు వైరల్
X
దిశ, సినిమా: దేత్తడి అలేఖ్య హారిక గురించి పరిచయం అక్కర్లేదు. తనదైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో గుర్తింపుతో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి మంచి ఫాలోయింగ్ పొందింది. అయితే ఈ బ్యూటీ మేల్ యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిఖిల్ తన సోషల్ మీడియాలో ‘ఫ్రమ్ అజ్ టు యూ’ అంటూ ఆమెతో క్లోజ్‌గా ఉన్న ఫొటోను షేర్ చేయడమే ఇందుకు కారణం. ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న వీరిద్దరు ‘న్యూ కపుల్’ అనే రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూ.. ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు.
Advertisement
- Tags
- alekhya harika
Next Story