- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హీరోయిన్ స్నేహకు నెటిజన్లు వార్నింగ్.. ఎందుకంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో నేచురల్ బ్యూటీ స్నేహ ఒకరు. ‘ప్రియమైన నీకు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. స్క్రీన్‌పై ఎటువంటి స్కిన్ షో చేయనప్పటికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అప్పట్లో వరుస ఆఫర్లు అమ్మడు చెంత చేరేవి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.
హద్దులు దాటకుండా.. ఫొటో షూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. అంతే కాకుండా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న ఫొటోలు సైతం నెట్టింట పోస్ట్ చేస్తుంది ఈ అమ్మడు. అవి కాస్తా వైరల్ కావడంతో.. ‘అంత బరువులు ఎత్తడం మంచిది కాదు. చాలా మంది హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు జాగ్రత్తగా ఉండండి.. వర్కౌట్స్ కంటే యోగా మంచిది’ అంటూ తన అభిమాన నటికి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.
Read More: సౌందర్య ముఖంపై కాలు పెడితే.. జనాలు కొడుతారేమో అని చాలా భయపడ్డా: స్టార్ హీరోయిన్