- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రెండీ లుక్‌లో హెబ్బా పటేల్.. వావ్ బ్యూటిఫుల్ అంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మోస్ట్ గ్లామరస్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో తన అందంతో, నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. అందులో ఈమెదే మెయిన్ లీడ్ ఉన్న రోల్ కావడంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను కైవసం చేసుకోవడంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతూ స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆడోరకం ఈడోరకం, ఏంజెల్ వంటి సినిమాల్లో నటించిన అనుకున్న స్టార్ డమ్ అయితే రాలేదు ఈ బ్యూటీకి.
ఇక తాజాగా హనీమూన్ ఎక్స్‌ఫ్రెస్ మూవీలో నటించి అలరించింది ఆ అమ్మడు. సినిమా మంచి విజయం సాధించి హిట్ వైపుకు దూసుకు పోతుంది.. ఓ పక్క సినిమాలు చేస్తు మరోపక్క గ్లామర్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. తాజాగా హెబ్బా పటేల్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో తన ఎద అందాలను చూపిస్తూ ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు 'సో బ్యూటిఫుల్.. సో స్వీట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఆ పిక్స్ పై ఓ లుక్ వేసేయండి.
- Tags
- Hebah patel