- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమంత ఫొటోస్‌పై నెటిజన్స్ ఫైర్.. ఏ షాంపూ వాడుతుందో కనుక్కో మావా అంటూ ట్రోలింగ్
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సామ్ విడాకులుతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం సామ్ తన ఆరోగ్యం కోలుకోవడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత తన హాట్ హాట్ ఫోటోస్‌తో కుర్రకారును మాయచేస్తుంది. ఊహించని విధంగా ఎక్స్ ఫోజు చేస్తూ.. ఫోటో షూట్ చేస్తుంది. ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఫెమీనా మ్యాగ్‌జైన్‌కు కోసం అదిరిపోయే ఫోటో షూట్ చేసింది.తెలుగు అభిమానులే గుర్తు పట్టని రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ.. కిల్లింగ్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక వీటిని సామ్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయగా, ఒకొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది సామ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతే, మరికొందరు సమంత ఏంటీ రోజు రోజుకు ఇలా మారిపోతుందంటూ ఫైర్ అవుతున్నారు. అంతే కాదు ఏకంగా ఓ నెటిజన్.. సమంత ఏ షాంపూ వాడుతుందో కనుక్కో మావా.. మన లేడీస్‌కు ఉమెన్స్ డే గిఫ్ట్ ఇద్దామంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.