- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి వాళ్లకే అవకాశాలిస్తారా? బాధగా ఉందన్న నేహా
X
దిశ, సినిమా: ఈ రోజుల్లో టాలెంట్ ఉన్నవాళ్లకంటే సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన వాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయంటోంది నేహా శర్మ. ఆమె నటించిన తాజా చిత్రం ‘జోగిరా సార రా రా’ మే 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న బ్యూటీ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘30-40 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగివున్న ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు మాత్రమే లీడ్ రోల్స్ దక్కుతున్నాయి. చాలామంది మేకర్స్ అలాంటి వాళ్లనే తమ ప్రాజెక్టుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఇదొక కొత్త కట్టుబాటుగా మారిపోతుండటం నేను గ్రహించాను. అయితే ఇది ఎంతకాలం స్థిరంగా ఉంటుందో నాకు తెలియదు. త్వరలోనే దీన్ని ప్రజలు గ్రహిస్తారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తులను చిత్రాల్లోకి తీసుకోవడం చాలా ముఖ్యమని నా అభిప్రాయం’ అంటూ చెప్పుకొచ్చింది.
Advertisement
Next Story