- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోతో నటి Sneha సీక్రెట్ ఎఫైర్.. ఆ రాత్రి అలా జరిగిందా?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ సీనియర్ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రెడిషనల్‌లుక్‌లో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే నటి స్నేహకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
ఎక్ప్ ఫోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే స్నేహ ఓ స్టార్ హీరోతో ఎఫైర్ నడిపిందంట. అతను ఎవరో కాదు, అక్కినేని నాగార్జున. వీరి కాంబినేషన్‌లో శ్రీరామదాసు, రాజన్న సినిమాలు వచ్చాయి. ఆ సమయంలోనే షూటింగ్ అయిపోయాక, రాత్రి సమయంలో చెట్టా పట్టాలేసుకొని తిరిగేవారంట. ఈ న్యూస్ అప్పట్లో వైరల్ అయినా, ఇది రూమర్ అని తమ అభిమానులు కొట్టిపారేశారు. మరోసారి ఇది వైరల్‌గా మారింది.
Read More: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ రింగ్.. తమన్నాకు బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా?