- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nagarjuna ‘Manmadhudu’ Re-Release డేట్ ఫిక్స్..
X
దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజింగ్ ట్రైండ్ నడుస్తోంది. ఇప్పటికే దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కాగా ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి నాగార్జున కూడా చేరిపోయారు. ఇక నాగ్ కెరీర్ హిట్ చిత్రాల్లో ‘మన్మథుడు’ ఒక్కటి. కాగా 2002లో విడుదలైన ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించగా.. సోనాలీ బింద్రే, అన్షు కథానాయికగా నటించారు. తాజాగా ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రీరిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది మూవీ టీమ్. ముందు నుంచి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం రీరిలీజ్‌తో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి : ‘Bahubali’ మూవీ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన Renu Desai ..!
Advertisement
Next Story