- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ టబు ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జునే కారణం.. క్లారిటీ ఇచ్చిన అమల
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు ఎంతగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాజరైన నాగార్జున-అమల పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. స్టార్ హీరోయిన్ టబుకు, ఈ సీనియర్ హీరోకు ఎఫైర్ ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగాయి. అప్పుడు నాగార్జున అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు అమల ఆ వార్తల ప్రస్తావన తీసుకొచ్చి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ‘‘నా భర్తకు టబు.. మంచి ఫ్రెండ్స్ మాత్రమే. అంతకుమించి ఏం లేదు. నాకు ఈ విషయంలో ఎలాంటి బాధ లేదు. మా ఫ్యామిలీలో ఏదో జరుగుతుందని బాధ పడాల్సిన అవసరం లేదు. మేము హ్యాపీగా ఉన్నాం. సినిమాల గురించి చర్చ జరగదు కానీ.. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల గురించి అయితే కచ్చితంగా చర్చ జరుగుతుంటుంది’’ అంటూ అమల హాట్‌గా కామెంట్లు చేశారు.
Read more: రూమ్‌కు పిలిచి మరీ.. స్టార్ హీరోయిన్ చెంప పగులకొట్టిన చిరంజీవి