- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రీమ్ హౌస్ కట్టుకున్న నాగచైతన్య.. రెండో భార్య కోసమేనా?
దిశ, వెబ్‌డెస్క్ : నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినే ఫ్యామిలీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నది అంటే అది చైతూనే, ఇక హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకొని, నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు.
దీంతో అంటు అక్కినేని అభిమానులు, ఇటు సమంత అభిమానులు షాక్ అయ్యారు. అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనేదానికి ఇప్పటికీ కూడా తమ అభిమానుల్లో క్లారిటీ లేదు. దీంతో వీరికి సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా చైతూకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది ఏమిటంటే?
వీరి విడాకులు జరగకముందు సీనియర్ యాక్టర్ మురళీమోహన్ గారి ఇల్లును కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ ఇంట్లో ఉండగానే సమంత నాగచైతన్య ఇద్దరు కలిసి ఒక డ్రీమ్ హౌస్ ని కట్టుకోవాలని భావించారట.ఇక అందుకోసం ఒక ప్లాట్ ని కూడా కొనుక్కొని అందులో తమ డ్రీమ్ హౌస్ నిర్మాణం చేపట్టారు.కానీ అది మధ్యలో ఉండగానే సమంత నాగచైతన్య విడాకులు జరిగాయి. ఇక ఆ తర్వాత దాని నిర్మాణ పనులన్నీ నాగచైతన్య తీసుకున్నారు.
ఇక త్వరలో చైతూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడంట. దీంతో సమంత అభిమానులు చైతూ పై మండిపడుతున్నారు. నాగచైతన్య తన రెండో భార్య కోసమే ఆ ఇల్లు పనులన్నీ పూర్తి చేశాడు. త్వరలో రెండో పెళ్లి చేసుకొని, తన భార్యతో ఆనందంగా ఉండటానికే డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నాడంటూ మండిపడుతున్నారు. లేకపోతే సమంతతో విడాకులయ్యాక చైతూ ఆ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి, సమంత వదిలేసినట్టుగా వదిలేయచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..