Naga Chaitanya custody : నాగ చైతన్య కస్టడీ టీజర్ ఎప్పుడంటే?

by Prasanna |   ( Updated:2023-03-15 05:52:37.0  )
Naga Chaitanya custody : నాగ చైతన్య కస్టడీ టీజర్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగ చైతన్య కష్టాల నుంచి భయట పడాలంటే అర్జెంటుగా ఒక హిట్ కొట్టాలి. ఎందుకంటే థాంక్యూ , లాల్ సింగ్ చడ్డాతో నిరాశపరిచాయి. మే 12 న కస్టడీ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీజర్ రీలిజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేసారు. మార్చి 16 సాయంత్రం 04:51 నిముషాలకు రీలిజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ Glimpse లోనే పవర్ ఫుల్ లుక్లో కనిపించారు. టీజర్ విడుదలతో సినిమాకు మరింత హైప్‌ను క్రియోట్ చేయనున్నారు. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సినిమాలు పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అయినా చైతూను కష్టం నుంచి గట్టెక్కిస్తుందో ? లేదో ? చూడాలి.

Also Read: జూనియర్ ఎన్టీఆర్‌ను సైడ్ చేస్తున్న బాలయ్య.. ఎదగడం ఇష్టం లేకనేనా?

Advertisement

Next Story