- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
venu swamy: నాగచైతన్య-శోభిత కంగ్రాట్స్ డార్లింగ్స్.. నాకు గిఫ్ట్ కావాలంటూ వేణు స్వామి భార్య రిక్వెస్ట్! (వీడియో)
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, శోభిత గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ఆగస్టు 8 జరిగిన వీరి నిశ్చితార్థం గురించి నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో అంతా అయోమయంలో పడిపోయారు. ఈ క్రమంలోనే వీరిద్దరి జాతకాలు చూసిన వేణుస్వామి ఓ వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఇందులో నాగచైతన్య, శోభిత 2027 వరకే కలిసి ఉంటారు ఆ తర్వాత విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పి వివాదంలో ఇరుకున్నాడు. వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయనపై మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో పాటుగా.. నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలోనే.. వేణు స్వామికి సపోర్ట్‌గా ఆయన భార్య సింగర్ వీణాశ్రీవాణి మీడియా చానల్స్‌పై, మంచు విష్ణుపై ఫైర్ అవుతూ వీడియో రిలీజ్ చేసింది. అలాగే కొందరు జర్నలిస్టులపై కూడా ఆమె మండిపడుతూ పలు కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా, వేణు స్వామి భార్య వీణాశ్రీవాణి ఇన్‌స్టా వేదికగా కొత్త జంటను ఓ గిఫ్ట్ అడుగుతూ పోస్ట్ పెట్టింది. నాగచైతన్య-శోభిత కంగ్రాట్స్ డార్లింగ్స్. సంతోషంగా ఉండండి. చైతు నాకు మంచి గిఫ్ట్ కావాలి.
ఎందుకంటే.. మీరు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ఏంటి కొంతమంది యోధులు వేరేవాళ్లని టార్కెట్ చేసి మీ టాపిక్‌ను డీవీయేట్ చేసేయడం ఏంటి. నాకు గిఫ్ట్ కావాలి. నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండి. చిన్నదే lvలో మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపితే చాలు. అంతకంటే ఏమీ వద్దు పంపిస్తారు కదా’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నువ్వేమో కంగ్రాట్స్ చెప్పుడు నీ మొగుడేమో ఆ జంట ఎలా విడిపోతరా అని చెప్పి సంతోషపడుతున్నాడు. ఏంటండి మీ మొగుడు పెళ్ళాల బాధ అసలు ఎందుకు పుట్టారో అర్థం అయితుందా మీకు ఏమైనా అని కామెంట్లు పెడుతున్నారు.
Read More..
Venuswamy: వివాదంలో వేణుస్వామి.. మీడియా చానళ్లపై ఫైర్ అవుతూ సెన్సేషనల్ వీడియో విడుదల చేసిన ఆయన భార్య
(Video Link Credits to veenasrivani Instagram Channel)