- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naga Chaitanya: సమంతలో నాకు ఆ క్వాలిటీ ఇష్టమంటూ.. చెప్పిన నాగ చైతన్య
X
దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా కస్టడీ. ఈ సినిమా మే 12 న థియోటర్లో సందడి చేయనుంది. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో నటీ నటులు ప్రమోషన్స్ లో వ్యక్తిగత విషయాలు గురించి అభిమానులకు తెలియజేస్తున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి అటు నాగ చైతన్య లైఫ్.. ఇటు సమంత లైఫ్ చాలా ఇంట్రెస్టింగా మారి పోయింది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సమంత గురించి అడిగిన ప్రశ్నకు చైతూ.. ఈ విధంగా సమంతలో హార్డ్ వర్క్ అంటే ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు.
Read more:
సామ్ గురించి చెప్తూ సిగ్గుపడిపోయిన చైతు
Pushpa 2 ఐటమ్ సాంగ్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్..! పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన భామ
Advertisement
- Tags
- Naga Chaitanya
Next Story