- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో మామయ్య నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు : ఉపాసన
X
దిశ, సినిమా: మెగా కోడలు ఉపాసన తన మామ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరూ చాలా సంతోషించారు. కానీ, మొన్నటిదాకా నేను పిల్లలను కనడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిరంజీవిగారు కూడా పిల్లల విషయంలో నన్ను ఒత్తిడి చేస్తున్నట్లు పుకార్లు పుట్టించారు. నిజానికి మామయ్య, అత్తమ్మగారే కాదు చరణ్ కూడా నన్ను ఏ రోజు పిల్లల గురించి ప్రశ్నించలేదు. కెరీర్‌లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే పిల్లలను కనాలని నిర్ణయించుకున్నా. నాకు నా అత్తగారి ఫ్యామిలీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: పిల్లల్ని కనడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన
Advertisement
Next Story