- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోదుస్తులు విరాళం ఇచ్చి చిక్కుల్లో పడిన మోడల్.. ఛీ.. ఛీ అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.
దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలామంది ప్రతి విషయాన్ని జోక్‌గా తీసుకుంటూ వికృత చేష్టలతో నవ్వుల పాలవుతుంటారు. కొంతమంది ఏదో చేయాలనుకుని ఇంకేదో చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, బ్రిటీష్‌కు చెందిన మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లోపేజ్ ఓ బేకరీలో ఓ పాడు పని చేసింది. అంతేకాకుండా ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విరాళం ఇచ్చినట్లు క్యాప్షన్ పెట్టింది. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆమెపై ఫైర్ అవుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. పబ్లిక్‌లో అలా చేయడం ఏంటని మండిపడుతున్నారు.
అసలు విషయంలోకి వెళితే.. మోడల్ లోపేజ్ స్పెయిన్‌కు వెళ్లింది. అక్కడ ఏదైనా దానం చేయాలని నిర్ణయించుకుని ఓ స్టోర్‌కు వెళ్లింది. చుట్టుపక్కన ఎవరూ లేని సమయంలో తన ఇన్నర్ వేర్‌ను విడిచి అక్కడే వదిలేసింది. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విరాళం అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మోడల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం నుండి బహిష్కరించాలని ఫైర్ అవుతున్నారు. ఛీ.. ఛీ జనాలు తినే వాటిల్లో లోదుస్తులు వదిలేయడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు.