- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
25 దేశాల్లో ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ టూర్.. పోస్టర్ రిలీజ్ చేసిన జక్కన్న
దిశ, సినిమా: మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ MM శ్రీలేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు ఎస్ఎస్ రాజమౌళి. 25 దేశాల్లో వరల్డ్ మ్యూజిక్ టూర్ సాగనుండగా.. మార్చి 17 నుంచి ప్రారంభం కానుంది. 5 భాషల్లో 80 సినిమాలకు సంగీతం అందించిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలిగా ఎంఎం శ్రీలేఖ అచీవ్‌మెంట్స్‌కు అభినందనలు తెలిపారు.
కాగా, ఆస్కార్‌కు వెళుతున్న రాజమౌళి చేతుల మీదుగా తన వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ లాంచ్ కావడం ఆనందంగా ఉందన్న శ్రీలేఖ.. రాజమౌళి దర్శకత్వం వహించిన మొట్టమొదటి టెలీ సీరియల్ 'శాంతినివాసం' కు తానే మ్యూజిక్ అందించానని, ఇప్పుడు తన టూర్ పోస్టర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ కావడం సంతోషంగా ఉందని తెలిపింది. రవి మెలోడీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ద్వారా Investor Groves Pvt. Ltd. సహకారంతో మిడిల్ ఈస్ట్ (ఖతార్) నుంచి ఆరంభమయ్యే టూర్ లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 25 దేశాలలో 25 మంది సింగర్స్‌తో కొనసాగనుంది.