- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Miss Shetty Mr.Polishetty’ ప్రమోషన్స్ కోసం అమెరికా పయనమైన హీరో
దిశ, సినిమా: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నవీన్ ప్రమోషన్స్ బాధ్యతలను తన భుజాన వేసుకుని సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు. ఇందులో భాగంగా యునైటెడ్ స్టేట్స్‌లో ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జనాలను థియేటర్స్‌కు తీసుకురావాలంటే కచ్చితంగా ప్రమోషన్ చేయాలి. కరోనా కారణంగా గ్యాప్ వచ్చినప్పటికీ తెలుగు చిత్రాలు ఎప్పటిలాగే యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే తాజాగా ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ మూవీ ప్రమోషన్స్ కోసం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి యూఎస్ పయనమయ్యాడు.
ఇవి కూడా చదవండి : మళ్లీ రెచ్చిపోయిన సురేఖ వాణి కూతురు.. కుర్రాళ్లకు ఇక నిద్రపట్టేదెలా..?