- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మగాళ్లను ఆడుకుంటున్న ఆడవాళ్లు.. ‘మెన్ టూ’ ట్రైలర్‌ను మీరూ చూసేయండి!!

X
దిశ, సినిమా: ‘మత్తు వదలరా’ మూవీతో సీరియస్ యాక్టర్ నుంచి హీరోగా మారిన నరేష్ అగస్త్య.. కొత్తదనం ఉన్న కథలు ఎంచుకుంటూ ఆకట్టుకుంటున్నాడు. ‘మెన్ టూ’ మూవీతో ఈ నెల 26న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ కంప్లీట్‌గా ఫన్ ఫిల్డ్ ఉండగా.. సొసైటీలో మగవాళ్లు, ఆడవాళ్లతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనే అంశాలతో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కథలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుండగా.. ‘మెన్ టూ’ ఏ మేరకు ఆడియన్స్‌ను మెప్పిస్తుందో చూడాలి.
Read More: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్ సాంగ్.. ‘జై శ్రీరామ్’ అంటూ మొదలై..
Next Story