- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలి.. మెగాస్టార్ ఎమోషనల్
X
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. తన తల్లి అంజనాదేవీ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. 'మాకు జన్మను, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ. హ్యాపీ బర్త్ డే అమ్మ !!' అని చిరు ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు పలు ఫోటోలను కూడా నెటిజన్లతో పంచుకున్నారు. చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో పాటు తమ సోదరీమణులు, రాంచరణ్ కలిసి అంజనాదేవీ బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. దీనికి సంభందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
Advertisement
Next Story