- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగాస్టార్ వీణ స్టెప్ కాపీ కొట్టిన మరో స్టార్ హీరో
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు అగ్రహీరోల సినిమాలు విడుదల చేయగా.. ప్రస్తుతం అప్పట్లో వివాదసపద సినిమాలు, మంచి క్రేజ్ దక్కించుకున్నవి, రొమాంటిక్ సినిమాలు కూడా విడుదల చేస్తున్నారు. అయితే గతంలో తెలుగు సినిమాలు తమిళ్‌లో.. తమిళ్ చిత్రాలు తెలుగులో రీమెక్ అయ్యేవి. అలాగే సాంగ్స్ మ్యూజిక్ కూడా గతంలో చాలానే రీమేక్ చేయడం, కాపీ కొట్టడం చేసేవాళ్లట. కాగా తమిళ్ స్టార్ హీరో విజయ్.. మెగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమాలో దాయి దాయి దమ్మా పాటలో వచ్చే వీణ స్టెప్‌ను విజయ్ ‘తిరుమలై’ అనే చిత్రంలో ‘తంతకా ధీంతక’ అనే సాంగ్‌లో విజయ్ చిరు వేసిన వీణ స్టెప్ వేస్తాడు. తాజాగా విజయ్ వీణ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘మెగాస్టార్ చేస్తే అందులో గ్రేస్ ఉంటుంది. విజయ్ ఏదో డాన్స్ వేయాలని వేసినట్టుంది’ అంటూ జనాలు కామెంట్లు పెడుతున్నారు.