అందమైన బాడీ ఉన్నా.. ఆ ఆనందమే లేదు: నటి ఎమోషనల్

by Dishaweb |   ( Updated:2023-05-31 11:49:16.0  )
అందమైన బాడీ ఉన్నా.. ఆ ఆనందమే లేదు: నటి ఎమోషనల్
X

దిశ, సినిమా: అమెరికన్ యాక్ట్రెస్ మేగాన్ ఫాక్స్.. కొంతకాలంగా బాడీ డిస్మోర్ఫియాతో స్ట్రగుల్ అవుతున్నట్లు తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాల గురించి ఓపెన్ అయిన నటి.. చిన్ననాటి నుంచి తన శరీరాన్ని ఎప్పుడూ అమితంగా ప్రేమించుకోలేదని చెప్పింది. అలాగే స్వీయ ప్రేమ, స్వీయ-అంగీకారం తన జీవిత ప్రయాణంలో ఎప్పటికీ ముగియని అధ్యాయంగా పేర్కొన్న హాటీ.. ఇతరులు తనను చూసే విధంగా తానెప్పుడూ గొప్ప శరీరాన్ని కలిగివున్నట్లు చూసుకోలేదని వివరించింది. ‘ఈ లైఫ్‌లో నేను నా శరీరాన్ని ప్రేమించే పాయింట్ ఒక్కటి కూడా లేదు. అది ఎప్పటికి జరగదు. అయితే ఇది ఖచ్చితంగా పర్యావరణం తప్పు కాదు. ఎందుకంటే నేను మతపరమైన వాతావరణంలో పెరిగాను. అక్కడ శరీరాలు ప్రత్యేకంగా గుర్తించబడవు. కాబట్టి ‘ఐ నెవర్ ఎవర్ లవ్డ్ మై బాడీ’ అంటూ ఎమోషనల్ అయింది.

Also Read.

శారీలో సెక్సీ డ్యాన్స్.. కండిషన్స్ పెట్టక తప్పలేదన్న :Raveena

Advertisement

Next Story