- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- వీడియోలు
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లావణ్యను ఇంతవరకు ఆ ప్రశ్నే అడగలేదన్న వరుణ్.. షాక్‌లో ఫ్యాన్స్?
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలంటైన్’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మార్చి 1 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ ఇంటర్వ్యూలో తన ప్రియమైన భార్య లావణ్య త్రిపాఠి గురించి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘ఇప్పుడు లావణ్యతో సినిమాలో కలిసి నటించే అవకాశం వస్తే ఎస్ చెప్తారా? నో చెప్తారా? అని అడగ్గా.. స్టోరీకి మేం సెట్ అయితే కచ్చితంగా నటిస్తాం. ఏదో చేయాలని తొందరపడి మాత్రం మేం చేయం. డైరెక్టర్ రాసుకున్న స్టోరీకి సరిపోతే మేం సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అని వరుణ్ చెప్పుకొచ్చాడు.
అలాగే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో లావణ్యకు ఏ సినిమా అంటే ఇష్టం అని ప్రశ్నించగా.. లావణ్యను నేను ఈ ప్రశ్న ఇంతవరకు అడగలేదు. అని బదులిచ్చాడు వరుణ్. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పలువురు వరుణ్ తేజ్ - లావణ్య బాండింగ్ ను కొనియాడగా.. మరికొంతమంది భార్యను ఈ ప్రశ్న కూడా అడగలేదా? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.