ప్యాంటు లేకుండా దర్శనమిచ్చిన మెగా కోడలు లావణ్య.. డైవర్స్‌కు రెడీగా ఉండు అంటూ కామెంట్స్

by Hamsa |
ప్యాంటు లేకుండా దర్శనమిచ్చిన మెగా కోడలు లావణ్య.. డైవర్స్‌కు రెడీగా ఉండు అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్‌ ‘మిస్టర్’ సినిమాతో ప్రేమలో పడిపోయారు. అయితే ఇటీవల వీరిద్దరు ఎటువంటి ప్రకటన లేకుండా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలు ఎక్కి కొణిదెల వారి ఇంటి కోడలు కాబోతుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తూ ఉంటుంది.

తాజాగా, వెకేషన్‌కు ఫారిన్ వెళ్లిన లావణ్య స్టన్నింగ్ లుక్స్‌తో కనిపించింది. అందులో వైట్ టాప్ ధరించి ప్యాంటు వేసుకోకుండా థైయ్స్ చూపిస్తూ వీధుల్లో తిరుగుతుంది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దీంతో అది చూసిన నెటిజన్లు ఇలాంటి డ్రెస్‌లు వేసుకుంటే విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉండు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed