'Mawa Bro' అంటూనే ధమ్కీ ఇస్తున్నVishwak Sen

by sudharani |   ( Updated:2023-10-02 09:13:48.0  )
Mawa Bro అంటూనే ధమ్కీ ఇస్తున్నVishwak Sen
X

దిశ, సినిమా : విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధమ్కీ'పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అదరగొట్టగా.. తాజాగా సెకండ్ లిరికల్ సాంగ్ 'మావా బ్రో'ను విడుదల చేశారు మేకర్స్. రామ్ మిరియాలా పాడిన సాంగ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్‌తో సాగగా.. యంగ్ కొరియోగ్రాఫర్ యశ్ అదరగొట్టాడు.

విశ్వక్ నుంచి బెస్ట్ మూమెంట్స్‌ని చూశామని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇక లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన పాటకు ఇప్పుటికీ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. నివేద పేథురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : ఆ దర్శకుడు విషంతో సమానం.. జాగ్రత్తగా ఉండండి : నటుడి ఆవేదన

Advertisement

Next Story