- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీడియాతో మంచు మనోజ్ ఓవరాక్షన్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మంచు మనోజ్, విష్ణు గొడవలు బజారు కెక్కిన విషయం తెలిసిందే. విష్ణు తన బంధువుల ఇంటికొచ్చి ఇలా గొడవ చేస్తాడంటూ మనోజ్ పెట్టిన స్టేటస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీంతో మంచు మనోజ్, విష్ణు గొడవ నిజమేనని తెలిసింది. అయితే తాజాగా మీడియాపై మంచు మనోజ్ చిందులు వేశారు. కుటుంబ గొడవలపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. సెగ్గడ్డ వచ్చింది గోకండంటూ సెటైర్లు వేశారు. దీంతో మీడియా ప్రతినిధులు మనోజ్ ప్రవర్తనపై ఫైర్ అయ్యారు.
Advertisement
Next Story