వారం రోజుల్లో రూ.50 కోట్లు తెచ్చిపెట్టిన 'Mamannan’

by samatah |   ( Updated:2023-07-08 07:36:57.0  )
వారం రోజుల్లో రూ.50 కోట్లు తెచ్చిపెట్టిన Mamannan’
X

దిశ, సినిమా: తమిళ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ‘మామన్నన్’. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఇందులో వడివేలు కెరీర్ లో ఫస్ట్ టైం ఒక సీరియస్ పాత్రలో నటించారు. ఇక మొత్తం రూ. 20 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే.. వారం రోజుల్లో రూ. 50 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాను ‘నాయకుడు’ టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Read More: హోమో సెక్స్, గే కంటెంట్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిండిపోయాయి.. స్టార్ నటి

Advertisement

Next Story