మరో ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు.. హైదాబాద్‌లోనే ఎవరి వద్ద లేదంటా..?

by Anjali |
మరో ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు.. హైదాబాద్‌లోనే ఎవరి వద్ద లేదంటా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో ఖరీదైన కారు కొన్నారు. సుమారు 5.4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ SV పూర్తిగా గోల్డెన్ రంగులో ఉన్న RR కారు ప్రస్తుతం మహేశ్ బాబు గ్యారేజ్‌కు వచ్చి చేరినట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లో నగరంలో బంగారు రంగులో ఉన్న ఏకైక రేంజ్ రోవర్‌గా మహేశ్ బాబు కొన్న కారు రికార్డు సృష్టించింది. కాగా మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Advertisement

Next Story