- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lavanya Tripathi : పెళ్లికళ ఉట్టిపడుతున్న మెగా కోడలు శారీ పిక్స్ వైరల్..!
X
దిశ, వెబ్‌డెస్క్: త్వరలో మెగా కోడలు కాబోతున్న లొట్టచెంపల హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా పెళ్లి కూతురును తలపించేలా ఫొటో షూట్‌కు పోజులిచ్చింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి.. లైట్ బ్రౌన్ కలర్ శారీలో తలతల మెరుస్తుంది. అలాగే మెడలో పెద్ద హారం వేసుకుని, స్టన్నింగ్ స్టిల్స్ ఇస్తూ.. హాట్ లుక్స్‌తో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ఈ పిక్స్‌ను లావణ్య తన ఫ్యాన్స్‌కు పంచుకుంటూ.. ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ జోడించింది. ‘చీర కట్టుకుని చూస్తే చాలు’ అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలు వీక్షించినా మెగా ఫ్యాన్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నావని, అందాల దేవతలా మెరుస్తున్నావని పాజిటివ్ కామెంట్లతో ఆకాశానెత్తుతున్నారు. ప్రస్తుతం క్యూట్ లావణ్య పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
Next Story