- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MM Srilekha: మ్యూజిక్ డైరెక్టర్ MM శ్రీలేఖ ఇంటికి ఆస్కార్..
X
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో మహిళా సంగీత దర్శకులను వేళ్ల మీద లెక్కించవచ్చు. అందులో ఒకరు కీరవాణి ఫ్యామిలీకి చెందిన MM శ్రీలేఖ. కెరీర్ ఆరంభంలోనే ‘తాజ్ మహల్’, ‘ధర్మచక్రం’ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్స్‌ను అందించిన శ్రీలేఖకు లిరిక్ రైటర్ చంద్రబోస్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ ఆవార్డు అందుకున్న ఆయన.. తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన శ్రీలేఖకు గురుదక్షిణగా ఇంటికి వెళ్లి మరీ ఆస్కార్ అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Advertisement
Next Story