Krishna Shroff: చిరిగిన దుస్తులు ధరించి షాక్ ఇచ్చిన స్టార్ హీరో సోదరి.. కుర్రాళ్ల చూపంతా ఆ పచ్చబొట్లమీదే

by Vinod kumar |   ( Updated:2023-08-29 15:16:31.0  )
Krishna Shroff: చిరిగిన దుస్తులు ధరించి షాక్ ఇచ్చిన స్టార్ హీరో సోదరి.. కుర్రాళ్ల చూపంతా ఆ పచ్చబొట్లమీదే
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ మరోసారి చిరిగిన దుస్తుల్లో దర్శనమిచ్చి నెటిజన్లకు పిచ్చెక్కించింది. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఆమె.. హాట్ అండ్ సెక్సీ లుక్స్‌తోనూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా చిరిగిన జీన్స్ ప్యాంట్‌, బ్లాక్ బ్రా ధరించి కనిపించిన ఆమె నడుము వొంపులు, థైస్ గ్లామర్‌తోపాటు అక్కడక్కడ పొడిపించుకున్న పచ్చబొట్లను కూడా చూపించింది.

అంతేకాకుండా ఇదే వేషాధారణలో వివిధ భంగిమల్లో పోజులిచ్చిన హాట్ బ్యూటీ.. మత్తెక్కిన కొంటె చూపులతోనూ కుర్రాళ్లను దారుణంగా డిస్ట్రబ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా కుర్రాళ్లకు సెక్సీ కామెంట్స్‌తో ఆడేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. తన సోదరుడు టైగర్ ష్రాఫ్‌లా నటన జీవితంలోకి రావడం తనకు ఇష్టంలేదని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కృష్ణ.. ‘నటనపై ఆసక్తి లేదు. కెమెరాను ఎదుర్కొనే వ్యక్తిని నేను కాదు. నేను చాలా ప్రైవేట్ వ్యక్తిని. నా స్వంత జోన్‌ను ఇష్టపడతా’ అని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి : Shraddha Das : మొత్తం కనిపించేలా అందాల విందు చేస్తున్న శ్రద్ధా దాస్

Advertisement

Next Story