‘ది కేరళ స్టోరీ’ ఐదొవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్

by Anjali |   ( Updated:2023-05-10 09:37:38.0  )
‘ది కేరళ స్టోరీ’ ఐదొవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్
X

దిశ, సినిమా: అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఓ వర్గం నుంచి పాజిటీవ్ రివ్యూలు, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా.. విడుదలైన తొలి రోజు నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తుంది. సోమవారం రూ.10.07 కోట్లు వసూలు చేసింది. శనివారం (మే 6) రూ.10 కోట్లు, ఆదివారం రూ.16 కోట్లు వచ్చాయి. కాగా ఇప్పటివరకు ఐదు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.

Also Read...

కేరళ స్టోరీ సినిమాని వ్యతిరేకించే పార్టీలన్నీ ఉగ్రవాద సంస్థలే.. స్మృతి ఇరానీ


Advertisement

Next Story