- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తీ సురేష్
దిశ, వెబ్‌డెస్క్ : మహానటి కీర్తీ సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం ఈమె సొంతం. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక మహానటి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ, నాని సరసన దసరా మూవీలో సందడి చేసిన విషయంలో తెలిసిందే.
ఈ సినిమాలో ఈ అమ్మడు నటన, డ్యాన్స్‌కు ఎంతో మంది ఫిదా అయ్యారు. కాగా, మహానటికి సంబంధించిన పెళ్లి న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటుంది. తాను ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ.. కాగా,తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చంది.
కీర్తీ సురేష్ మాట్లాడుతూ..ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆస్కారమే లేదు అంటూ నిక్కచ్చితంగా చెప్పేసింది. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఆమె కెరియర్ లో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికైనా కీర్తీ పెళ్లి వార్తల పుకార్లు ఆగుతాయో లేదో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి: ఆ హీరోయిన్‌ను అక్కినేని అఖిల్ వేధించాడంటూ వైరల్ ట్వీట్.. రియాక్షన్ ఏంటో మరి !