- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిద్ధార్థ్ భార్యకు రొమాంటిక్ కిస్ ఇచ్చిన కార్తిక్.. కెమిస్ట్రీ బాగుందంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా వస్తున్న చిత్రం ‘సత్యప్రేమ్ కి కథ’. జూన్ 29న విడుదలకానున్న ఈ మూవీ నుంచి తాజాగా రొమాంటిక్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు సుందరమైన ప్రదేశాల మధ్యలో హీరోహీరోయిన్లు డ్యాన్స్ చేస్తున్న క్లిప్స్‌తో మొదలైన టీజర్‌లో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకతోపాటు పలు ఎమోషన్స్ చూపించారు. అయితే పెళ్లి తర్వాత ఈ జోడి ఏదో ఇబ్బంది పడబోతున్నట్లు తెలుస్తుండగా.. చివరగా కియారాకు కార్తిక్ రొమాంటిక్ ముద్దు పెట్టగా ఇద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇక దీన్ని నెట్టింట షేర్ చేసిన హీరో.. ‘మనకు అంతం లేని సంభాషణలు ఉండవచ్చు. కానీ, మనం ఎల్లప్పుడూ మన వాగ్దానాలను నిలుపుకుందాం. మన నవ్వు ఎప్పటికీ అంతం కాకూడదు. మన కళ్లు ఎప్పటికీ చెరిగిపోకూడదు. అలా చేస్తే నీ కన్నీళ్లు నా కళ్లలోంచి వస్తాయి’ అంటూ బ్యూటీఫుల్ క్యాప్షన్ రాసుకొచ్చాడు.
Also Read..
Krithi Shetty :అందం కోసం ఆ పార్ట్‌కు ప్లాస్టిక్ సర్జరీ.. క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి