- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కత్తిలా ఉంది.. హీరోయిన్ గురించి ఘాటు కామెంట్స్ చేసిన యంగ్ హీరో
X
దిశ, సినిమా : ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమవుతున్న ప్రోగ్రామ్‌కు ‘బెదురులంక 2012’ హీరోహీరోయిన్లు కార్తికేయ, నేహా శెట్టి హాజరయ్యారు. సుమ హోస్ట్ చేస్తున్న ఈ షోలో.. వీరిద్దరు ఓ స్కిట్ చేశారు. ఈ క్రమంలో ‘అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది’ అంటూ నేహను ఉద్దేశిస్తూ కామెంట్ చేశాడు కార్తికేయ. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. వేరే లెవల్ ఉందంటున్నారు రాధిక ఫ్యాన్స్. ఇక ఆగస్టు 25న విడుదల కాబోతున్న ‘బెదురులంక 2012’ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించగా.. మణిశర్మ మ్యూజిక్ అందించారు. కచ్చితంగా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు రాధిక అభిమానులు.
Read More: చరణ్ సినిమా నిలిపివేత!
Advertisement
Next Story