మందేసి చిందేసిన హీరోయిన్, డైరెక్టర్.. తర్వాత ఆ హీరోకు ఫోన్ చేసి..

by sudharani |
మందేసి చిందేసిన హీరోయిన్, డైరెక్టర్.. తర్వాత ఆ హీరోకు ఫోన్ చేసి..
X

దిశ, సినిమా : పార్ట్‌నర్ ఇన్ క్రైమ్ అలియా భట్‌తో కలిసి చేసిన చిలిపి పని గురించి 'కాఫీ విత్ కరణ్' షోలో వెల్లడించాడు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్ పెళ్లికి ముందు జరిగిన సంఘటనను వివరించిన ఆయన.. తాను, అలియా వైన్ తాగాక మత్తులో ఎవరికైనా కాల్ చేద్దామా? అని డిస్కస్ చేసినట్లు తెలిపాడు. అనుకోకుండా ఆ కాల్ విక్కీకి వెళ్లిందని, చాలా ఆటపట్టించామని చెప్పాడు. అయితే కత్రిన తమకు ముందే ఫ్రెండ్ అని, ఆమె పెళ్లి విషయం తెలిసి చాలా ఎమోషనల్ అయ్యామన్న కరణ్.. నిజానికి విక్కీ-క్యాట్‌ల ప్రేమ 'కాఫీ విత్ కరణ్' షోలోనే స్టార్ట్ అయిందని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed