ఆ సీన్‌లో కామాన్ని క్రంటోల్ చేసుకోలేకపోయా.. మొరటుగా ఉన్నానని తిట్టారు

by Prasanna |   ( Updated:2023-06-23 07:33:14.0  )
ఆ సీన్‌లో కామాన్ని క్రంటోల్ చేసుకోలేకపోయా.. మొరటుగా ఉన్నానని తిట్టారు
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్.. ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించిన బోల్డ్ సీన్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మూవీ జూన్ 29నుంచి నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ కానుండగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది కాజోల్. ఈ క్రమంలోనే తాను నటించిన సినిమాల్లో కామాన్ని పండించడానికి చాలా కష్టపడతానని చెప్పింది. ‘నాకు రెండు సమస్యలున్నాయి. ఒకటి సెక్సీ బాడీ లేకపోవడం. రెండు సిగ్గుపడటం రాదు. సైఫ్‌తో నటించిన ఓ సినిమా పాటలో రొమాన్స్ చేయలేక కొరియోగ్రాఫర్ సరోజ్‌తో అక్షింతలు వేయించుకున్నా. నాకు ఎమోషన్ లేదు. నవ్వుతూనే ఉంటాను. మొరటుగా ఉంటానని అందరూ తిడతారు. అయినప్పటికీ ఇందులో నా శక్తి మేరకు కామాన్ని ఉద్వేగభరితంగా చూపేందుకు ట్రై చేశా. ముద్దు సన్నివేశం సాంకేతికంగానే చిత్రీకరించారు. నిజానికి కామం అనేది వ్యక్తిగత విషయం. ఒక్కొక్కరి ఆలోచన ప్రకారమే అది భిన్నంగా ఉంటుంది.

Also Read..

పెళ్లి కాకుండానే రెండో సారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫోటోలు వైరల్

దీపిక అపార్ట్‌మెంట్‌లో కీర్తి సురేష్.. రణ్‌వీర్‌తో కలిసి రచ్చ రచ్చ: వీడియో వైరల్

Advertisement

Next Story