- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయిపై దాడి రాక్షసత్వమే: బాధకలిగిస్తోందన్న Kajal Aggarwal
దిశ, సినిమా: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'అమ్మాయిపై దాడి' వీడియోపై నటి కాజల్ అగర్వాల్ రియాక్ట్ అయింది. కొంతమంది యువకులు ఒక మహిళను అత్యంత దారుణంగా కొట్టడం చూసి చలించిపోయానంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తరేక్ ఫతాహ్ అనే పాకిస్థానీ జర్నలిస్ట్ చేసిన 'భారతీయులు తమ దేశాన్ని, నాగరికతను అవమానిస్తున్నారు' అనే ట్వీట్‌ను రీట్వీట్ చేసిన కాజల్.. 'ఏంటీ దారుణం. ఈ రాక్షసులకు తగిన గుణపాఠం చెప్పాలి. ఇలాంటి రాక్షసత్వానికి కారణం ఏదైనా అది సరైంది కాదు. మనం ప్రతిసారీ మానవత్వాన్ని మరిచిపోవడం చూసి బాధకలుగుతోంది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలావుంటే.. ఈ ఘటన 2021లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.
WTF. These monsters need to be taught a lesson. No reason is a reason for such monstrosity 😨😡🤬 it's saddening how we forget humanity every now and again. https://t.co/9viaOUXyZf
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 4, 2023
- Tags
- kajal aggarwal